Description
Leaving a moderately pungent taste on the tongue, Green capsicums, also known as green peppers are bell shaped, medium-sized fruit pods. They have thick and shiny skin with a fleshy texture inside.
క్యాప్సికమ్ లేదా స్వీట్ బెల్ పెప్పర్ సొలనేషియా ఫ్యామిలికి సంబంధించినది. ఈ మొక్క చిల్ పెప్పర్, కేయాన్ పెప్పర్ మొదలగు రూపంలో పండిస్తారు. క్యాప్సికమ్ చాలా డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. ఇవి గ్రీన్ కాలర్ లో మాత్రమే కాదు, పర్పుల్ కలర్ లో కూడా ఉంటాయి. ఇవి కొద్దిగా బిట్టర్ టేస్ట్ తో ఉంటాయి. ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ లో ఉన్న క్యాప్సికమ్ లు స్వీట్ టేస్ట్ తో ఉంటాయి .
ప్రపంచం మొత్తంలో క్యాప్సికమ్ చాలా ఫేమస్ అయిన గ్రీన్ వెజిటేబుల్. గ్రీన్ క్యాప్సికమ్ వివిధ రకాలుగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇండియాలో ఈ గ్రీన్ క్యాప్సికమ్ ను ‘సిమ్లా మిర్చి’, ‘బోపాలి మిర్చి’, ‘పెద్దమిరిప’ ఇలా వివిధ రకాల పేర్లుతో పిలుచుకుంటారు .
Reviews
There are no reviews yet.